Total Pageviews

Thursday, April 20, 2017

Answer quickly

👧🏻ఒరేయ్ ఖుషీ..!
🥛ఎన్నిసార్లని  బకెట్ లోని నీళ్ళని దాంట్లోకి దీంట్లోకి మారుస్తావు..మిల్క్ తెద్దాం వస్తావా రా..!
👦🏻సరే అక్కా..!
🙆🏻‍♂🙆🏻‍♂అంటూ వెళ్తుండగా దారిలో ఇద్దరు పాల వ్యాపారులు తమ దగ్గరున్న 12లీటర్ల పాలను సమానంగా ఎలా పంచుకోవాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు.
🤷🏻‍♂వారి దగ్గర 12లీటర్లను కొలిచేపాత్ర,5లీటర్ల పాత్ర,8లీటర్ల పాత్ర మాత్రమే ఉన్నాయి.
👧🏻అసలే చిక్కు ప్రశ్నలంటే ఎగిరిగంతేసే హని... ఒరేయ్ ఖుషీ  నీళ్ళతో కాదు పాలతో ఆడుదువు రా రా అని 👦🏻తమ్ముడికి ఆ పాత్రలు ఇచ్చి తనతోనే చిటికెలో పాలను ఎలా పంచాలో చెప్పి తననే పంచమని చెప్పింది..
👼🏻తమ్ముడు పాల క్యాన్లతో ఆట
💁🏻అది చూస్తూ అక్క అయ్యింది నవ్వుల పూదోట..
🙇🏻ఇంతకీ హనీ ఎలా పంచిందో చెప్పగలరా..?

No comments:

Post a Comment